హైదరాబాద్: 28°C
తెలంగాణ

కరెన్సీ నోట్లతో వరలక్ష్మి దేవి అలంకరణ!

NZB: శ్రావణ శుక్రవారం సందర్భంగా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వరలక్ష్మి వ్రతాలు భక్తి శ్రద్దలతో నిర్వహించారు. మహిళలు పరస్పరం వాయినాలు ఇచ్చుకున్నారు. అమ్మవారి ఆలయాల్లో సామూహిక వ్రతాలు నిర్వహించారు. నగరంలోని హమాల్ వాడి సంతోషిమాత దేవస్థానంలో రూ. 51 వేలతో వరలక్ష్మి దేవిని అలంకరించారు. కార్యక్రమంలో వేణు, ఆలయ అర్చకులు కృష్ణమాచార్య, భక్తులు పాల్గొన్నారు.