RR: గోషామహల్‌లో అక్రమంగా మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్లు సరఫరా చేస్తున్న నలుగురిని టాస్క్‌ఫోర్స్, గోషామహల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 50 ఇంజెక్షన్ వైల్స్, ఐదు ఖాళీ వైల్స్, ఐదు ఇన్సులిన్ ఇంజెక్షన్లు, నాలుగు సెల్‌ఫోన్లు, ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు. మొత్తం రూ.1.85 లక్షల విలువైన ఆస్తిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
తెలంగాణ
అక్రమ ఇంజెక్షన్ల సరఫరా గుట్టురట్టు


