హైదరాబాద్: 28°C
తెలంగాణ

హత్య కేసును ఛేదించిన పోలీసులు.. ముగ్గురు అరెస్ట్

HNK: ధర్మసాగర్ మండలం రాంపూర్‌లో జరిగిన వెంకటేశ్వర్ల హత్య కేసును పోలీసులు శుక్రవారం ఛేదించారు. ప్రధాన నిందితుడు పరమేష్‌తో పాటు సంపత్, వెంకటస్వామిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పాత కక్షల నేపథ్యంలో పరమేష్ పథకం ప్రకారం హత్య చేసినట్లు కాజీపేట ఏసీపీ ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. వెంకటేశ్వర్లును తీసుకెళ్లి కారం పొడి చల్లి, కత్తితో గొంతు కోసి హత్య చేశారు.