ADB: జిల్లా పోలీసు అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని శుక్రవారం ఎస్పీ అఖిల్ మహాజన్ సమక్షంలో సామరస్యంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా పి. వెంకటేశ్వర్లు, కార్యదర్శిగా ఎం. నైలూ ఎన్నికైనట్లు పేర్కొన్నారు. పోలీస్ సిబ్బంది సంక్షేమమే ధ్యేయమని, అత్యవసర సమయాల్లో వైద్య సదుపాయాలు అందేలా చూడాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు.
తెలంగాణ
పోలీస్ సిబ్బంది సంక్షేమమే ధ్యేయం: ఎస్పీ


