తమ సంస్థలో పనిచేసే ఉద్యోగుల ల్యాప్‌టాప్‌లను TCS ట్రాక్ చేస్తోందంటూ వార్తలొచ్చాయి. దీనిపై తాజాగా TCS స్పందించింది. అవన్నీ అసత్య ప్రచారాలని ఖండించింది. తాము ఉద్యోగుల పర్సనల్ యాక్టివిటీని ట్రాక్ చేయలేదని స్పష్టం చేసింది. తమ నెట్‌వర్క్ మొత్తం పనితీరును పర్యవేక్షించడం కోసం ఆ మానిటరింగ్ టూల్స్‌ను ల్యాప్‌టాప్‌ల్లో ఏర్పాటు చేసినట్లు TCS వివరణ ఇచ్చింది.
వ్యాపారం
అవన్నీ అసత్య ప్రచారాలు: టీసీఎస్


