SRD: పటాన్‌చెరు పరిధి ముత్తంగిలో ప్రభుత్వ అసైన్డ్ భూముల్లో చేపట్టిన అక్రమ ఇంటి నిర్మాణాలను రెవెన్యూ అధికారులు శుక్రవారం కూల్చివేశారు. సర్వే నంబర్లు 65, 23లో నిర్మాణాలు చేపట్టిన వారికి గతంలోనే నోటీసులు జారీ చేసినా పనులు కొనసాగడంతో అధికారులు చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వ భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తే ఉపేక్షించబోమన్నారు.
తెలంగాణ
అక్రమ నిర్మాణాల కూల్చివేత


