హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలికి సన్మానం

RR: రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ జన్మదినం సందర్భంగా రంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు జ్యోతి భీమ్ భరత్ ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి, ఆయురారోగ్యాలతో మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మహిళా నాయకురాళ్లు పాల్గొన్నారు.