KMR: రాష్ట్రంలో సర్పంచ్ల సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర సర్పంచుల ఫోరం ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు కోరారు. శుక్రవారం హైదరాబాదులో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ దివ్యను కలిసి 14 అంశాలపై వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారం కోసం గ్రామాలలో పనిచేస్తున్నామని గుర్తు చేశారు.
తెలంగాణ
'సర్పంచుల సమస్యలు పరిష్కరించాలి'


