హైదరాబాద్: 28°C
తెలంగాణ

భారీగా గంజాయి పట్టివేత

RR: ఒరిస్సా నుంచి జన్వాడకు గంజాయి తరలిస్తున్న జగన్నాథ్ మండల్‌ను మోకిలా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 2 కిలోల 80 గ్రాముల పొడి గంజాయి, బైకు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. చేవెళ్లకోర్టు‌లో నిందితుడిని హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్‌కు తరలించినట్లు ఇన్స్పెక్టర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు.