JN: బచ్చన్నపేట మండలం కట్కూర్ గ్రామానికి చెందిన పిట్టల శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తానని, గ్రామస్థుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు. నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన శ్రీనివాస్‌కు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ
కట్కూర్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీనివాస్ నియామకం


