వరంగల్ నగరంలో అత్యవసర పరిస్థితుల్లో వేగవంతమైన సమాచార మార్పిడి, సమన్వయం కోసం వాకీటాకీలను వినియోగించాలని GWMC కమిషనర్ తేజావత్ వెంకన్న సూచించారు. శుక్రవారం బల్దియా కాన్ఫరెన్స్ హాల్లో అధికారులకు వాకీటాకీలు అందజేశారు. భారీ వర్షాలు, వరదలు, ఇతర అత్యవసర సమయాల్లో వీటిని సమర్థంగా వినియోగించాలని, విధి నిర్వహణలో సెల్‌ఫోన్ వినియోగాన్ని తగ్గించాలని ఆదేశించారు.
తెలంగాణ
సెల్‌ఫోన్లకు బదులు వాకీటాకీలు వినియోగించండి: కమిషనర్


