WGL: నగరంలోని కరీమాబాద్ ప్రాంతంలో రేపు (శనివారం) నీటి సరఫరా నిలిపివేయడం జరుగుతుందని బల్దియా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (EE) సంతోష్ బాబు నేడు ఒక ప్రకటనలో తెలిపారు. ధర్మసాగర్ 60 MLD వ్యవస్థలో సాంకేతిక సమస్య వల్ల సరఫరా నిలిపివేస్తున్నట్లు చెప్పారు. నగరవాసులు ఈ విషయాన్ని గమనించి అధికారులకు సహకరించాలని ఆయన కోరారు.
తెలంగాణ
కరీమాబాద్‌లో నీటి సరఫరా బంద్


