ఖమ్మం జుబ్లీ ఆఫీసర్స్ క్లబ్ నూతన భవనాన్ని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన నూతన భవన ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ఆవిష్కరించి, క్లబ్ సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు పలువురు అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ
జుబ్లీ ఆఫీసర్స్ క్లబ్ నూతన భవనం ప్రారంభం


