హైదరాబాద్: 28°C
తెలంగాణ

న్యూజెర్సీ జనరల్ అసెంబ్లీ చేత ఎంపీకి సత్కారం

భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని న్యూజెర్సీ జనరల్ అసెంబ్లీ ప్రత్యేక తీర్మానంతో సత్కరించింది. ప్రజాసేవ, రాజకీయ నాయకత్వం, వ్యవసాయం, యువత సాధికారత, సామాజిక సంక్షేమానికి ఆయన చేస్తున్న కృషిని అసెంబ్లీ ప్రశంసించింది. ఈ గౌరవాన్ని భువనగిరి, తెలంగాణ ప్రజలకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని ఎంపీ తెలిపారు.