VKB: సీఎం రిలీఫ్ ఫండ్ పేదల ఆరోగ్యానికి ఆర్థిక భరోసాగా నిలుస్తోందని తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్ అన్నారు. హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందుతున్న వికారాబాద్ 23వ వార్డు వెంకటేశ్వర కాలనీకి చెందిన మొహ్మద్ ఆర్మన్‌కు వైద్య ఖర్చుల కోసం రూ.3 లక్షల విలువైన ఎల్‌ఓసీని స్పీకర్ అందజేశారు. పేదలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
తెలంగాణ
ఎల్‌ఓసీ అందజేసిన స్పీకర్


