కోనసీమ: మండపేట నియోజకవర్గ పరిధిలోని పలు దేవాలయాల పున:నిర్మాణం, నూతన నిర్మాణాల కోసం శ్రీవాణి ట్రస్ట్ ద్వారా మొత్తం రూ.45.00 లక్షల నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ఆలయాలను పునరుద్ధరించడానికి, ఆధ్యాత్మిక వాతావరణాన్ని పెంపొందించడానికి ఈ నిధులు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీవాణి ట్రస్ట్ ద్వారా భారీగా నిధులు మంజూరు: ఎమ్మెల్యే


