E.G: రాత్రి వేళ రహదారి ప్రమాదాల నివారణకు తూర్పు గోదావరి జిల్లా పోలీసులు 'స్టాప్, వాష్, రిఫ్రెష్ అండ్ గో’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దూర ప్రయాణాల్లో అలసట, నిద్రమత్తుతో డ్రైవింగ్ చేయకుండా సురక్షిత ప్రదేశాల్లో విశ్రాంతి తీసుకోవాలని వాహనదారులకు సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్, అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రమాదాల నివారణకు 'స్టాప్ వాష్' కార్యక్రమం


