హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సకాలంలో స్పందించిన విద్యుత్‌ శాఖ సిబ్బంది

KDP: కమలాపురం క్రాస్‌ రోడ్‌ వద్ద శుక్రవారం సాయంత్రం వర్షం సమయంలో విద్యుత్‌ తీగలకు తగలడంతో స్వల్పంగా మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంతో విద్యుత్‌ శాఖ సిబ్బంది వెంటనే సరఫరా నిలిపివేశారు. ఘటనాస్థలికి చేరుకుని సమస్యను పరిశీలించి, మరమ్మతు పనులు చేపట్టారు. సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది.