హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఏడాదిలోనే మరోసారి రంధ్రం.. ఆందోళన

VKB: తాండూరులోని కాగ్నా నదిపై మరోసారి రంధ్రం ఏర్పడటం ఆందోళనకు గురిచేస్తోంది. గతేడాది జులైలో తొలిసారి రంధ్రం ఏర్పడటంతో అధికారులు ప్రత్యేక సాంకేతికతతో మరమ్మతులు చేపట్టారు. పనులు పూర్తయిన ఏడాదిలోనే శుక్రవారం అదే ప్రాంతంలో మరో రంధ్రం ఏర్పడింది. దీంతో నది భద్రతపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.