హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడిగా సురేష్

MHBD: తొర్రూరు మండలంలోని అమ్మాపురం గ్రామానికి చెందిన బీజేపీ నాయకుడు గుండా సురేష్‌ను బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమించినట్లు ఓబీసీ జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ రవి తెలిపారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఈ పదవి రావడానికి కృషి చేసిన బీజేపీ పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల నాయకులందరికి కృతజ్ఞతలు తెలిపారు.