హనుమకొండ జిల్లా కాజీపేట ట్రాఫిక్ పోలీసులు ప్రధాన రహదారులపై శుక్రవారం రాత్రి పలు ప్రాంతాల్లో ఫ్రీ లెఫ్ట్ దిమ్మెలను ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ అడిషనల్ డీజీపీ రాయల ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసులు అటవీ శాఖ కార్యాలయం, అదాల సెంటర్‌లలో ఫ్రీ లెఫ్ట్ విధానాన్ని అమలు చేయడానికి తగిన ఏర్పాట్లు చేశారు. ఏసీబీ సత్యనారాయణ, సీఐ వెంకన్న పాల్గొన్నారు.
తెలంగాణ
రహదారులపై ఫ్రీ లెఫ్ట్ దిమ్మల ఏర్పాటు


