VZM: హీరో సుమంత్ జిల్లాలోని రాజాం పట్టణంలోని సినిమా థియేటర్‌లో సందడి చేశారు. తన తాజా చిత్రం 'మహేంద్రగిరి వారాహి' ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన చిత్ర యూనిట్‌తో కలిసి అక్కడి వచ్చారు. అక్కడే ఉన్న ప్రేక్షకులు, అభిమానులను కలిసి పలకరించారు. ఈ సందర్భంగా అభిమానులు ఆయనకు ఘనస్వాగతం పలికారు.
ఆంధ్రప్రదేశ్
రాజాంలో హీరో సుమంత్


