హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రేమ పేరుతో మోసం.. యువతి ఫిర్యాదు

NLR: కోట మండలంలో ప్రేమ పేరుతో మోసపోయానంటూ 22 ఏళ్ల యువతి పోలీసులను ఆశ్రయించింది. అట్లా జగదీష్ అనే వ్యక్తి తనను ప్రేమ పేరుతో తిరుపతికి తీసుకెళ్లి ఐదు రోజుల పాటు తనతో ఉన్నాడని ఆరోపించింది. ప్రస్తుతం పెళ్లికి నిరాకరిస్తూ కులాలు వేరంటున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. నిందితుడిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని బాధితురాలి కుటుంబ సభ్యులు, కాలనీ వాసులు కోరారు.