హైదరాబాద్: 28°C
తెలంగాణ

అధికారులతో సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే

GDWL: జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నీటిపారుదల శాఖ అధికారులతో ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులు నీటిని సరైన క్రమంలో వాడుకునేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఎల్ నినో ప్రభావాన్నీ రైతులకు వివరించి సాగునీటి వినియోగం తెలపాలని ఆరు తడి పంటలను వేసుకొనేలా చూడాలన్నారు.