KNR: జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌లో శుక్రవారం రాత్రి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ నాయకత్వంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, కలెక్టర్లు పాల్గొన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యలు, ప్రభుత్వ పథకాల అమలుపై సమీక్షించారు.
తెలంగాణ
ఉమ్మడి జిల్లా కలెక్టర్లతో మంత్రుల సమావేశం


