MBNR: ప్రముఖ కవి డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ రచించిన ‘బడి మొగ్గలు’ పుస్తకాన్ని మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా శుక్రవారం కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. విద్యార్థుల జీవితానికి దిశానిర్దేశం చేసే పాఠశాలలు, ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక సదుపాయాలపై పుస్తకం రాయడం అభినందనీయమని కలెక్టర్ పేర్కొన్నారు.
తెలంగాణ
"బడి మొగ్గలు" పుస్తకాన్ని ఆవిష్కరించిన కలెక్టర్


