హైదరాబాద్: 28°C
తెలంగాణ

మరుగుదొడ్లు శుభ్రం చేసిన మంత్రి

NGKL: పెంట్లవెల్లి మండల కార్యాలయాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఫైళ్ల పరిష్కారంలో జరుగుతున్న జాప్యంపై ఆర్డీఓతో పాటు ఇతర సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయంలోని మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉండటంతో జూపల్లి స్వయంగా నీళ్లు పోసి శుభ్రం చేశారు. అనంతరం పారిశుద్ధ్య సామగ్రి, టైల్స్‌ ఏర్పాటుకు తన వంతుగా తక్షణ ఆర్థిక సహాయం అందించారు.