హైదరాబాద్: 28°C
తెలంగాణ

బంద్‌కు సహకరించాలని వినతి

MBNR: మహబూబ్‌నగర్ కార్పొరేషన్ పరిధిలో రేపు నిర్వహించనున్న ఆటో యూనియన్ల బంద్‌కు సహకరించాలని కోరుతూ యూనియన్ నాయకులు డీఎస్పీ వెంకటేశ్వర్లకు వినతిపత్రం అందజేశారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. లేదంటే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.