హనుమకొండ జిల్లా కాజీపేట పట్టణంలోని వైఎస్ఆర్ నగర్ కాలనీవాసులకు ఇంటి నివేశన స్థలాలు ఇవ్వాలని కోరుతూ శాసనమండలి పక్షనేత సిరికొండ మధుసూదనాచారి శుక్రవారం రాత్రి కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు. మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్‌తో కలిసి కలెక్టర్‌ను కలిశారు. ఈ సందర్భంగా నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు
తెలంగాణ
'ఇంటి నివేషణ స్థలాలు ఇవ్వండి'


