VSP: ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఏపీ ఆటో, మోటార్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ యూనియన్ 4వ రాష్ట్ర మహాసభలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి ఐక్య పోరాటాలు చేపట్టాలని నాయకులు పిలుపునిచ్చారు. పెట్రోల్, డీజిల్ ధరలు, జరిమానాలు, ఉచిత బస్సు పథకంతో ఆదాయం తగ్గడంపై ఆందోళన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
'రాష్ట్రవ్యాప్తంగా పోరాటానికి సిద్ధం కావాలి'


