హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఎంపై బీజీపీ కుట్ర: వీహెచ్

HYD: సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనకు అనుమతి ఇవ్వకపోవడం వెనుక బీజేపీ నేతల కుట్ర ఉందని కాంగ్రెస్ సీనీయర్ నేత వి.హనుమంతరావు ఆరోపించారు. తెలంగాణకు పెట్టుబడులు రాకుండా కేంద్రం అడ్డుకుంటుందని విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 25న ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో ఓబీసీ మహాసభ నిర్వహించనున్నట్లు తెలిపారు.