NGKL: తిమ్మాజిపేట మండలం మర్రికల్ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి శుక్రవారం పాల్గొన్నారు. అనంతరం లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన లబ్ధిదారులకు రెండో విడతలో ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తామని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
గృహప్రవేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే


