MBNR: మహబూబ్‌నగర్ కార్పొరేషన్ పరిధిలోని ప్రభుత్వ భూములను కాపాడాలని కార్పొరేటర్లు ప్రవీణ్ కుమార్, అనుపటి రామస్వామి శుక్రవారం కలెక్టర్ కుష్బూ గుప్తాకు వినతిపత్రం అందజేశారు. మాడ్రన్ హైస్కూల్ షాపింగ్ కాంప్లెక్స్, ఏనుగొండ సర్వే నంబర్ 47/1లోని ప్రభుత్వ భూములను కార్పొరేషన్‌లో కలిపేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనికి కలెక్టర్ సానుకూలంగా స్పందించాలన్నారు.
తెలంగాణ
భూములను కాపాడాలని వినతి


