RR: కేశంపేట మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో బోనాల పండుగను భక్తులు వైభవంగా నిర్వహించారు. మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోతురాజు విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడగా గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
తెలంగాణ
బోనాల వేడుకల్లో పోతురాజు విన్యాసాలు


