SDPT: యువత చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ క్రీడల్లో రాణించాలని సిద్దిపేట సీపీ రష్మీ పెరుమాళ్ ఐపీఎస్ ఆకాంక్షించారు. ZPHS పాఠశాల ఆవరణలో పోలీస్ VS విలేజ్ యూత్ మధ్య జరిగిన వాలీబాల్ పోటీలను ఆమె టాస్ వేసి ప్రారంభించారు. అనంతరం MPPS పాఠశాలలో గ్రామస్తులతో కలిసి 100 మొక్కలు నాటారు. పర్యావరణ రక్షణ, గ్లోబల్ వార్మింగ్ నివారణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
100 మొక్కలు నాటిన సిద్దిపేట సీపీ


