హైదరాబాద్: 28°C
తెలంగాణ

30 వేల మంది ఓటర్లకు రెండో దశ SIR నోటీసులు

MNCL : చెన్నూరు నియోజకవర్గంలో సుమారు 30 వేల మంది ఓటర్లకు రెండో దశ SIRలో నోటీసులు అందనున్నాయని BJP జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్ గౌడ్ తెలిపారు. కిష్టంపేటలోని BMR గార్డెన్‌లో జరిగిన SIR వర్క్‌షాప్‌లో రాష్ట్ర SIR కన్వీనర్ ఆంథోనీ రెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. నోటీసులు అందిన వారికి కార్యకర్తలు అండగా ఉండి సరైన సమాధానాలు సమర్పించేలా చూడాలన్నారు.