హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

రక్తపోటు అదుపులో ఉండాలంటే..?

ఆహారంలో ఉప్పును పరిమితంగా తీసుకోవడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. అధిక ఉప్పు వాడకం వల్ల కిడ్నీలపై భారం పడుతుంది. అంతేకాకుండా గుండె సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు. పచ్చళ్లు, నిల్వ ఉండే ఆహారాలను తగ్గించి, తాజా పదార్థాలకు ప్రాధాన్యత ఇవ్వండి. రుచి కోసం సహజమైన మసాలా దినుసులను ఉపయోగించడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.