KMR: కేంద్రంలోని ఓ దుకాణంలో అక్రమంగా నిలువ ఉంచిన యూరియాను స్వాధీనం చేసుకున్నట్లు లింగంపేట ఎస్సై దీప కుమార్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. మండల వ్యవసాయ అధికారి అనిల్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు షాప్ పై దాడి చేసి ఎలాంటి ఇన్వైస్ లేకుండా నిల్వ ఉంచిన 50 బస్తాలు యూరియాను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ
అక్రమ యూరియా స్వాధీనం


