VSP: లిటిల్ గార్డెన్ స్కూల్ ఘటనపై ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిన్నారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ ఘటనను ఇప్పటికే మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. వాస్తవాలను వెలికితీసేందుకు RJD, DEO, RDOలతో కమిటీని ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించినట్లు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
చిన్నారి మృతి.. కమిటీ ఏర్పాటు


