KKD: బీసీలకు స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు కల్పించిన కూటమి ప్రభుత్వ నిర్ణయంపై శుక్రవారం టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. పిఠాపురంలో సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, మహిళలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
బీసీలకు 34శాతం రిజర్వేషన్లపై హర్షం


