RR: షాద్‌నగర్ నియోజకవర్గంలో తెలంగాణ రక్షణ సేనను బలోపేతం చేసేందుకు నూతన కమిటీలను నియమించారు. నియోజకవర్గ ఇన్‌చార్జ్ సీమల రమేష్ కురుమ ఆధ్వర్యంలో ఈ నియామకాలు జరిగాయి. సామాజిక న్యాయమే ధ్యేయంగా అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యం కల్పించినట్లు తెలిపారు. నూతన నాయకులు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
షాద్‌నగర్‌లో రక్షణ సేనకు కొత్త కమిటీలు


