JGL: పేదల సంక్షేమానికి ప్రభుత్వం ఎల్లప్పుడు కృషి చేస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. జగిత్యాలలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. నూకపల్లి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కాలనీలో తొలి దశలో రూ.32 కోట్లతో తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్ తదితర సౌకర్యాలు కల్పించామన్నారు.
తెలంగాణ
'అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నాం'


