పార్వతీపురం నియోజకవర్గ ప్రజలందరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేందుకు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు కోరారు. 18 ఏళ్లు పూర్తైన వారు, 2008 అక్టోబర్ 1 లేదా అంతకు ముందు జన్మించిన వారు కొత్త ఓటరుగా నమోదు చేసుకోవడానికి అర్హులని తెలిపారు. ఆగస్టు 31లోగా నమోదు చేసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'కొత్త ఓటరు నమోదుకు పిలుపు'


