హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'లోకేష్‌ పర్యటనను విజయవంతం చేయాలి'

VZM: మంత్రి నారా లోకేష్‌ శనివారం విజయనగరం జిల్లాలో చేపట్టనున్న పర్యటనను విజయవంతం చేయాలని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ పిలుపునిచ్చారు. మధ్యాహ్నం 1.30 నుంచి 3.30 గంటల వరకు విజయనగరం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో జరిగే హెచ్‌ఆర్‌డీ క్లస్టర్‌ సమావేశంలో లోకేష్‌ పాల్గొంటారని తెలిపారు.