హైదరాబాద్: 28°C
తెలంగాణ

కర్ణాటక లిక్కర్ తరలిస్తుండగా పట్టివేత

RR: అమీర్‌పేటలో రూ.1.5 లక్షల విలువైన 55 బాటిళ్ల కర్ణాటక ప్రీమియం/డిఫెన్స్ లిక్కర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌ఆర్‌నగర్ సమీపంలో అక్రమంగా తరలించి విక్రయిస్తున్న కె. గోవర్ధన్‌రెడ్డి (46)ని అరెస్ట్ చేశారు. ఒక్కో బాటిల్‌పై రూ.300-500 లాభంతో విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.