HYD: హైదరాబాద్ ఇనార్బిట్ మాల్ వద్ద అతివేగంగా కారు నడిపి భారతిముఖి అనే యువతిని ఢీకొట్టిన సంజుష్‌పై పోలీసులు చర్యలు తీసుకోలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రమాదంలో యువతి మృతి చెందినా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్ష చేసి నోటీసులు ఇచ్చి వదిలేశారని ఆరోపణలు ఉన్నాయి. విచారణకు హాజరు కావాల్సిన సంజుష్ నేడు రాలేదని సమాచారం.
తెలంగాణ
యువతి మృతి.. పోలీసుల తీరుపై ఆరోపణలు


