హైదరాబాద్: 28°C
తెలంగాణ

పొలం దున్నుతూ ట్రాక్టర్ బావిలోకి

NRML: ఖానాపూర్ మండలం బావపూర్‌లో పొలం దున్నుతూ..ట్రాక్టర్‌ను రివర్స్ చేయగా ప్రమాదవశాత్తు బావిలో పడిపోయింది. దీంతో ట్రాక్టర్‌తో పాటు డ్రైవర్ గంగాధర్ కూడా బావిలోని మట్టిలో చిక్కుకుని మృతి చెందినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు, గ్రామస్థులు అక్కడికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు.