హైదరాబాద్: 28°C
తెలంగాణ

పారదర్శక ఓటర్ల జాబితాకు సహకరించాలి: కలెక్టర్

BHPL: పారదర్శక, తప్పులులేని ఓటర్ల జాబితా రూపొందించేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ కోరారు. ఐడీఓసీలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై ఓటర్ల సవరణ ప్రక్రియపై చర్చించారు. జిల్లాలో 11,739 అన్‌మ్యాప్, 20,685 అనామలీస్ ఓటర్లు ఉన్నారని తెలిపారు. నోటీసులు అందుకున్న వారు ఆధారాలతో విచారణకు హాజరుకావాలన్నారు.