ప్రకాశం: కొరిసపాడు (మం) తుమ్మవరంలో శుక్రవారం బయో డీజిల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన నీటి ట్యాంకర్ కూలిపోయింది. ఈ సంఘటనలో ముగ్గురు గాయపడగా వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటన స్థానానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
వాటర్ ట్యాంక్ కూలి ముగ్గురికి గాయాలు


