హైదరాబాద్: 28°C
తెలంగాణ

బదిలీపై వెళ్తున్న సాత్నాల MPDOకు ఘన సన్మానం

VIDEO: సాత్నాల మండల పరిషత్ అభివృద్ధి అధికారి (MPDO) వెంకట రాజు బదిలీపై వెళ్తున్న సందర్భంగా మండలంలోని 17 మంది సర్పంచులు ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. మండల అభివృద్ధికి MPDO వెంకట రాజు అందించిన సేవలను సర్పంచులు కొనియాడారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామాల అభివృద్ధికి సహకరించారని పేర్కొన్నారు.